మనఊరు మన చెట్టు టీం సోమగూడెం మండలం దుబ్బగూడెం లోని ఆంజనేయస్వామి దేవాలయంలో 100 మొక్కలను నాటడం జరిగింది.....
దీని ప్రధానమైన వారు మన మనఊరు మనచెట్టు ప్రతినిధి కొత్తపల్లి ప్రణీత్ కుమార్ శర్మ గారి వల్ల ఇటువంటి అరుదైన అవకాశం దొరికినందుకు నేను బాగా సంతోషిస్తున్నాను......
వీరు ఒక్కరే కాక మమ్మల్ని కూడా బాగా ప్రేరేపిస్తారు......
మొక్కను నాటుదాం-చెట్టును చేద్దాం.......

No comments:
Post a Comment